Telangana : విద్యుత్ వినియోగదారులకు శుభవార్త....ఛార్జీల పెంపు లేనట్లే
విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్. వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల పెంపు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు కీలక ప్రకటన చేశాయి. 2025-26 వార్షిక నివేదికను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి.
/rtv/media/media_files/erdRw4oYePvs6Jkg697U.jpg)
/rtv/media/media_files/2025/01/29/aqHlbs0SKDiLoUrcmblx.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/free-current-jpg.webp)
/rtv/media/media_files/O6UcoWZrg6hy2pGlJ3cw.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-20.jpg)