Postal Services: భారత్ ఒక్కటే కాదు...అమెరికాకు మొత్తం 25 దేశాల పోస్టల్ సర్వీసులు బంద్..ఐరాస
అమెరికాకు భారత్ తో సహ 25 దేశాలు పోస్టల్ సర్వీసులు బంద్ చేశాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది. చిన్న ప్యాకేజీలపై పన్ను మినహాయింపులను ఉపసంహరించుకోవడం వల్లనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయని చెప్పింది.