Pooja Hegde DQ41: జోడీ అదిరిందిగా..! దుల్కర్ తో పొడుగు కాళ్ళ సుందరి
దుల్కర్ సల్మాన్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్గా రవి నేలకుదిటి దర్శకత్వంలో #DQ41 సినిమా ప్రారంభమైంది. SLV సినిమాస్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్లో పూజా కార్యక్రమం నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు