Telangana: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై మంత్రి కీలక ప్రకటన
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ స్కీమ్ కింద మొదటి విడుదలో భాగంగా తమ ప్రభుత్వం 4.50 లక్షల ఇళ్లు కేటాయించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చేనాటికి పేదలకు 20 లక్షల ఇళ్లు కట్టిస్తామన్నారు.