తెలంగాణ పొంగులేటి ఇంట్లో సోదాలకు కారణం అదేనా.. ఈడీ సంచలన ప్రకటన తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. పొంగులేటి కొడుకు హర్ష రెడ్డి.. క్రిప్టో, హవాలా మార్గంలో రూ.5 కోట్లు విలువ చేసే వాచ్‌లు కొన్నట్లు బయపడింది. ఈ నేపథ్యంలోనే సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. By B Aravind 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు.. ఆ అంశంపై ప్రశ్నల వర్షం! TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్, రాఘవా కన్స్ట్రక్షన్స్ మధ్య సంబంధాలతో పాటు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ నుండి తీసుకున్న ఫేక్ గ్యారెంటీలపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ప్రభుత్వాన్ని మోసం చేసిన మంత్రి పొంగులేటి ! యూరో ఎగ్జిమ్ బ్యాంకు దొంగ గ్యారెంటీలపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏపీ ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో RDSS కాంట్రాక్ట్‌లో భాగంగా ఆయన ఫేక్ బ్యాంకు గ్యారెంటీలు సమర్పించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. By B Aravind 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Ponguleti srinivas: గ్రూప్-2,3 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 'పొంగులేటి శీనన్న నిరుద్యోగ కానుక'గా ఫ్రీ కోచింగ్! పాలేరు నియోజకవర్గ నిరుద్యోగులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు. 'పొంగులేటి శీనన్న నిరుద్యోగ కానుక' పేరిట ఉచిత కోచింగ్ క్యాంప్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు ఆగస్టు 9లోపు 8985096699కు వివరాలు పంపాలి. By srinivas 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG Rains: కలెక్టర్లు సహాయక చర్యల్లో నిమగ్నమవ్వండి.. మంత్రి పొంగులేటి ఆదేశాలు! తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా యంత్రాంగం సహాయ పునరావాస చర్యల్లో నిమగ్నమై ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. By srinivas 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ration Card : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్!? తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల కోడ్ ముగియగానే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. పేద, మధ్య తరగతి బాధలను తీర్చేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. By srinivas 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn