Elon Musk: ఈసారి ట్రూడో ఇంటికి పోవడం గ్యారెంటీ: ఎలాన్ మస్క్
కెనడా ట్రూడోను వదిలించుకునేందుకు సాయం చేయమని ఎలాన్ మస్క్‌ను ఓ యూజర్ సోషల్ మీడియా వేదికగా అడిగాడు. దీనికి మస్క్ స్పందిస్తూ.. . వచ్చే ఎన్నికల్లో ట్రూడో తప్పకుండా ఓడిపోతాడని సమాధానం ఇచ్చారు.
కెనడా ట్రూడోను వదిలించుకునేందుకు సాయం చేయమని ఎలాన్ మస్క్‌ను ఓ యూజర్ సోషల్ మీడియా వేదికగా అడిగాడు. దీనికి మస్క్ స్పందిస్తూ.. . వచ్చే ఎన్నికల్లో ట్రూడో తప్పకుండా ఓడిపోతాడని సమాధానం ఇచ్చారు.
జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గే మాట్లాడుతుండగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వేదికపై ఉన్న నేతలు ఆయన్ని పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్ నేత అనుర కుమార దిసనాయకే విజయం సాధించారు. అత్యధిక ఓట్ల మెజార్టీతో ప్రెసిడెంట్ పదవి సొంతం చేసుకున్నారు. శ్రీలంక ప్రెసిడెంట్‌గా అనుర కుమార ప్రమాణ స్వీకారం చేస్తారని నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ స్పష్టం చేసింది.
మెగాస్టార్ తమ్ముడిగా సినీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ..తనకంటూ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లో జనసేనానై..అందరితో పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనిపించుకునేలా నయా ట్రెండ్ ని సెట్ చేసిన పవన్ కి హ్యాపీ బర్త్ డే!
ప్రొద్దుటూరులో టీడీపీ , వైసీపీ వర్గీయులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. అవతార్ అనే వైసీపీ కార్యకర్త పై ఖలీల్ అనే టీడీపీ నాయకుడు దాడి చేశాడు.మూడు నెలల క్రితం గౌస్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుకు ఖలీలే కారణమని గౌస్ కక్ష పెంచుకుని దాడికి దిగాడు.
తమిళ నటుడు విజయ్ తన పార్టీ జెండాను ఆవిష్కరించారు. తమిళనాడు సంక్షేమం కోసం పాటుపడుతూ.. మన రాష్ట్రానికి ప్రతీకగా నిలిచే మన వీర జెండా ఇది అని ప్రకటించారు. పార్టీ పాటను సైతం ఈ సందర్భంగా ఆయన విడుదల చేశారు.
ఝార్ఖండ్ లో కొత్త పార్టీ ఆవిర్భావం జరగబోతుంది. జేఎంఎంలో అనేక అవమానాలను ఎదుర్కొన్నానని అందుకే కొత్త పార్టీని పెడుతున్నట్లు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయీ సోరేన్ తెలిపారు. తాను బీజేపీలో చేరడం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక బాధ్యతను అప్పగించారు.పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు. ఒకేసారి 5నుంచి 10లక్షల మెుక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టాలన్నారు.