ఇంటర్నేషనల్ International: జపాన్ ప్రధాని కిషిదా సంచలన నిర్ణయం..ప్రధాని పదవికి రాజీనామా జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. దాంతో పాటూ వచ్చే నెలలో జరగనున్న లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో కూడా తాను పోటీ చేయడం లేదని తెలిపారు. By Manogna alamuru 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Netharlands: సింపుల్‌గా సైకిలెక్కి వెళ్ళిపోయారు.. పధ్నాలుగేళ్ళు ప్రధానిగా ఉన్నారు. అన్నేళ్ళు హోదాను, దర్జాను అనుభవించారు. కానీ అది అయిపోగానే అన్నింటినీ వదిలేసి సామాన్యుడిలా సెకిలెక్కి వెళ్లిపోయారు. నెదర్లాండ్స్ మాజీ ప్రధాని మార్క్ రుట్టే సింపుల్ సిటీ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Manogna alamuru 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi: మోదీ ప్రమాణానికి అతిరథ మహారథులు.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం ఈనెల 9వ తేదీన జరిగే మోదీ ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాల ప్రముఖులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. దీంతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రపతి భవన్‌కు రక్షణగా ఐదు కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించడంతో పాటు బహుళ స్థాయి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. By Manogna alamuru 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Oath Ceremony: మూడోసారి ప్రమాణానికి స్పెషల్ గెస్ట్‌లు..రానున్న విదేశీ నేతలు మూడోసారి భారత ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణం చేయనున్నారు. నెహ్రూ తర్వాత ఈ ఘనతను సాధించింది మోదీ మాత్రమే. అందుకే ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఘనంగా చేయాలనుకుంటున్నారు. దీని కోసం విదేశీ నేతలకు ఆహ్వానాలు పంపనున్నారు. By Manogna alamuru 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rocket Attack : ప్రధాని ఇంటి పై రాకెట్ దాడి! రాజకీయ అస్థిరతతో కుదేలవుతున్న లిబియా లో మరో కలకలం రేగింది. దేశ ప్రధాని అబ్దుల్ హమీద్ అల్ దబేజా ఇంటి పై ఆదివారం రాకెట్ గ్రనేడ్ దాడి జరిగింది. దీంతో ప్రధాని నివాస భవనం స్వల్పంగా దెబ్బతింది. By Bhavana 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ International: తనకు లక్ష యూరోలు చెల్లించాల్సిందే..డీప్‌ఫేక్ కేసులో ఇటలీ ప్రధాని ఇటలీ ప్రధానమంత్రి మెలోని డీప్ ఫేక్ కేసులో తనకు లక్ష యూరోలు చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ డీప్ ఫేక్ వీడియోలను సృష్టించిన ఇద్దరు తండ్రీకొడుకులను ఇటలీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇప్పుడు వారే తనకు జరిమానా కట్టాల్సిందేనని మెలోనీ అంటున్నారు. By Manogna alamuru 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana CM:ప్రధానిని కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టిలు ఈరోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కలవనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ ప్రధానిని కలవడం ఇదే మొదటిసారి. ఈరోజు మధ్యాహ్నం 4.30 గంటలకు మోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన వినతులను అందజేయనున్నారు. By Manogna alamuru 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Article 370:ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రకమైనది-ప్రధాని మోదీ ఆర్టికల్ 370 రద్దు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలు హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ ఏకత్వాన్ని సుప్రీం తీర్పు మరో సారి చాటి చెప్పిందని ప్రధాని మోదీ అన్నారు. By Manogna alamuru 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi:70 ఏళ్ళుగా వారు దానికి అలవాటు పడిపోయారు, జాగ్రత్త..పీఎం మోడీ పోస్ట్ వాళ్ళంతే.. 70 ఏళ్ళుగా అలవాటైన పద్ధతిని వదులుకోలేరు. వారి విభజన సిద్ధాంతంతో మనమంతా జాగ్రత్తగా ఉండాలి అంటూ కాంగ్రెస్ కు చురకలు అంటించారు ప్రధాని మోదీ. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ అనుకూలవాదులు బీజేపీ గెలుపు మీద చేసి వ్యాఖ్యలకు ఇలా కౌంటర్ వేశారు. By Manogna alamuru 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn