Pawan Kalyan Family : పవన్ కుటుంబ భావోద్వేగం.. మెగా బ్రదర్స్ తో ప్రధాని మోదీ లాస్ట్ పంచ్! ఫ్యాన్స్ కు పూనకాలు!!
రావడం లేటవ్వచ్చు కానీ, రావడం మాత్రం పక్కా. అన్న మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తుంటే, అన్న చిరంజీవి, వదిన సురేఖ, భార్య లెజినోవా, కొడుకు అకీరా, అన్న కొడుకు రామ్ చరణ్ భావోద్వేగంతో చలించిపోయారు. అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు