PM Modi Post On Landslides In Kerala Incident : కొండచరియలు (Landslides) విరిగిపడిన ఘటనపై మోదీ (PM Modi) స్పందించారు. వయనాడ్ జిల్లా (Wayanad District) లోని కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిన విషయం తెలిసి ఆందోళనకు గురైనట్లు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల చుట్టూ తన ఆలోచనలు తిరుగుతున్నాయని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. కేరళ సీఎం పినరయి విజయన్‌తో మాట్లాడి కేంద్రం నుంచి అవసరమైన అందిస్తామని చెప్పినట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..PM Modi : కొండచరియలు విరిగిపడిన ఘటనపై మోదీ పోస్ట్
వయనాడ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిన విషయం తెలిసి ఆందోళనకు గురైనట్లు మోదీ తెలిపారు. ప్రమాదంలో గాయపడిన, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేశారు. ఈ ఘటనపై కేరళ సీఎంతో మాట్లాడినట్లు చెప్పారు.
Translate this News: