ప్రపంచంలో అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రపంచ దేశాలకు భారత్ ఆశాజ్యోతి అని ప్రధాని మోదీ అన్నారు.కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత్ ఆర్థిక వృద్ధి 8 శాతంతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే రోజు ఎంతో దూరంలో లేదు. మేము కోవిడ్ మహమ్మారిని అధిగమించి దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాము.
పూర్తిగా చదవండి..ప్రపంచ దేశాలకు భారత్ ఓ ఆశాకిరణం: ప్రధాని మోదీ!
ప్రపంచంలో అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రపంచదేశాలకు భారత్ ఓ ఆశాజ్యోతిగా ఉందని మోదీ అన్నారు. బడ్డేట్ సమావేశం అనంతరం ఆయన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీ కార్యక్రమంలో ప్రసంగించారు.భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే రోజు దగ్గరలోనే ఉందని మోదీ తెలిపారు.
Translate this News: