Latest News In Telugu PM Modi: ఎన్డీయే పక్ష నేతగా మరోసారి ప్రధాని మోదీ ఎన్నిక ఎన్డీయే పక్ష నేతగా మరోసారి నరేంద్ర మోదీనే ఎన్నుకున్నారు. దాదాపు గంటన్నర సేపు ఈ భేటీ కొనసాగగా.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జేడీయు నేత నితీష్ కుమార్, శివసేన షిండే వర్గం తదితర నేతలు.. ఈ నిర్ణయం తీసుకున్నారు. By B Aravind 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: ఎల్లుండి మరోసారి ఎన్డీయే కూటమి సమావేశం.. ప్రధాని మోదీ నివాసంలో ఈరోజు NDA సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఎన్డీయేకు పూర్తిగా మద్దతిస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రకటించారు. జూన్ 7న మరోసారి ఎన్డీయే నేతల సమావేశం జరగనుంది. By B Aravind 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ NDA Meeting: ముగిసిన ఎన్డీయే సమావేశం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ప్రధాని మోదీ నివాసంలో NDA సమావేశం ముగిసింది. ఎన్డీయేకు పూర్తిస్థాయి మద్దతిస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రకటించారు. కేబినెట్లో మంత్రి పదవుల కోసం.. మిత్రపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కీలక పదవులను టీడీపీ, జేడీయూ ఆశిస్తున్నట్లు సమాచారం. By B Aravind 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: మోదీ రాజీనామాకు ఆమోదం.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తన పదవికి రాజీనామా చేసారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూకు రాజీనామా లేఖను సమర్పించగా.. ఆమె మోదీ రాజీనామాకు ఆమోదం తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేవరకు మోదీని అపద్ధర్మ ప్రధానిగా ఉండాలని కోరారు. By B Aravind 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi : ఎన్నికల్లో విక్టరీ తర్వాత ప్రధాని మోదీ సందేశం.. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి మెజార్టీ సీట్లు సాధించిన నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 'సబ్కా సాత్ సబ్కా వికాస్' అనే మంత్రం గెలిచిందని పేర్కొన్నారు. మూడోసారి ఎన్డీయే కూటమి అధికారం చేపట్టబోతోందని స్పష్టం చేశారు. By B Aravind 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi : ఇదొక చారిత్రక ఘట్టం.. దేశ ప్రజలకు ధన్యవాదాలు చెప్పిన మోడీ! వరుసగా మూడోసారి ఎన్డీఏపై విశ్వాసం ఉంచినందుకు దేశ ప్రజలకు ప్రధాని మోడీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారతదేశ చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టం అన్నారు. 'మీ అభిమానానికి నేను జనతా జనార్దన్‌కి నమస్కరిస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు. By srinivas 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ PM Modi : చంద్రబాబుకు మోడీ ఫోన్.. కూటమి విజయంపై ప్రశంసలు! ఏపీలో స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోతున్న టీడీపీ కూటమి విజయం దాదాపు ఖరారైంది. ప్రధాని మోడీ.. చంద్రబాబుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులపై ప్రశంసలు కురిపించారు. టీడీపీ 133, వైసీపీ 15, జనసేన 20, బీజేపీ 7 స్థానాల్లో కొనసాగుతున్నాయి. By srinivas 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Venu Swamy : తలకిందులైన వేణుస్వామి జ్యోతిష్యం.. తప్పు ఒప్పుకుంటున్నానంటూ వీడియో రిలీజ్! ఎన్నికల ఫలితాలపై తాను చెప్పిన జాతకం తలకిందులు కావడంతో వేణుస్వామి మరో వీడియో రిలీజ్ చేశారు. 'నేను చెప్పినట్లే దేశంలో మోడీ ప్రభావం తగ్గింది. జగన్ విషయంలో తప్పును ఒప్పుకుంటున్నా. జాతకం ఆధారంగానే ఫలితాల గురించి చెప్పాను' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NDA Alliance: బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే జరిగే మార్పులు ఏంటీ ? ఎగ్జిట్ పోల్స్‌లో అన్ని సర్వేలు కూడా ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. ఒకవేళ ఎన్డీయే కూటమి మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎలాంటి మార్పులు జరుగుతాయే ఇప్పుడు చూద్దాం. By B Aravind 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn