Latest News In Telugu NEET Scam: నీట్ అవకతవకలపై మోడీ మౌనం వీడాలి నీట్ పరీక్ష నిర్వహణలో అక్రమాలు బయటపడటం విద్యార్థులు భవిష్త్యత్తు ఏంటీ అనేది ప్రశ్నార్థకంగా మారింది . ఓవైపు నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ప్రధాని మోదీ దీనిపై స్పందించాలని పలువురు నిపుణలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. By B Aravind 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Varanasi : ప్రధాని మోదీ కారుపై చెప్పు... వీడియో సోషల్ మీడియాలో వైరల్ ప్రధాని మోదీ పర్యటనలో మరోసారి భద్రతా వైఫల్యం కనబడింది. రెండు రోజుల క్రితం వారణాసిలో పర్యటనకు వెళ్ళిన మోదీ కాన్వాయ్ మీద చెప్పులు విసిరారు. ఎవరు విసిరారు, ఎందుకు విసిరారు అన్న విషయాలే బయటకు రాలేదు కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. By Manogna alamuru 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING : కేంద్ర కేబినేట్లో కీలక నిర్ణయం.. 14 పంటలకు కనీస మద్ధతు ధర కేంద్ర కేబినేట్ సమావేశంలో14 పంటలకు కనీస మద్ధతు ధరను పెంచాలని నిర్ణయించారు. ధాన్యం, రాగి, జవార్, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు మద్ధతు ధర పెరగనుంది. వరి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2300 వరకు పెంచేందుకు ఆమోదం తెలిపారు. By B Aravind 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi : జూన్ 21న యోగా డే.. ప్రధాని మోదీ ఈసారి వెళ్లేది అక్కడికే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ.. జమ్మూకశ్మీర్‌లో నిర్వహించనున్న యోగా కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఏకంగా 7 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. By B Aravind 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nalanda University : పుస్తకాలు అగ్నికి కాలిపోవచ్చు.. కానీ జ్ఞానం కాదు : మోదీ అగ్నికి పుస్తకాలు కాలిపోవచ్చు గాని.. జ్ఞానం కాదని ప్రధాని మోదీ అన్నారు. బుధవారం బిహార్‌లోని రాజ్‌గిర్‌లో నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కొత్త విశ్వవిద్యాలయం దేశ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తోందని పేర్కొన్నారు. By B Aravind 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay : ఇంద్రలో చిరంజీవి.. కరీంనగర్లో బండి సంజయ్.. సేమ్ టూ సేమ్ TG: కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్లో అడుగుపెట్టారు బండి సంజయ్. కరీంనగర్ గడ్డకు కమాన్ వద్ద ప్రణమిల్లి సాష్టాంగ నమస్కారం చేశారు. తనను ఎంపీగా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బండి సంజయ్ సాష్టాంగ నమస్కారం చేయడంతో బీజేపీ శ్రేణుల కేరింతలు కొట్టారు. By V.J Reddy 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nalanda University History: పురాతన విశ్వవిద్యాలయం.. అధునాతన రూపంలో.. నలంద యూనివర్సిటీ ప్రత్యేకతలు ఇవే! నలంద నూతన విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్‌ను ప్రధాని మోదీ ఈరోజు ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన.. ప్రతిష్టాత్మకమైన నలంద విశ్వవిద్యాలయానికి ఇది కొత్త రూపం. నలంద యూనివర్సిటీ పురాతన చరిత్ర.. ధ్వంసం.. పునర్నర్మాణం అన్ని వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi Birthday : వరుస ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ గా.. రాహుల్ గాంధీ ఎదుర్కొన్న ఎదురు దెబ్బలివే! 2014 తరువాత వరుస ఓటములతో ఫెయిల్యూర్ రాజకీయవేత్తగా పేరు తెచ్చుకున్న రాహుల్ గాంధీ..భారత్ జోడో యాత్రతో దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ! By srinivas 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Kisan Funds: రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. పీఎం కిసాన్ నిధులు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి! కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు విడుదల చేసింది. 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా దాదాపు రూ.20,000 కోట్లతో పీఎం-కిసాన్ 17వ విడతను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వారణాసిలో రిలీజ్ చేశారు. స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకునేందుకు ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn