PM Kisan Samman Scheme : రైతులకు గుడ్ న్యూస్.. ఆగస్టు 2న పీఎం కిసాన్ నిధులు విడుదల
కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం నిధులను ఆగస్టు 2న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. పీఎం కిసాన్ సమ్మాన్ 20వ విడత నిధులను వారణాసిలో జరిగే కార్యక్రమంలో మోడీ విడుదల చేస్తారని పేర్కొంది.