ప్లాస్టిక్‌లో బాక్స్‌ల్లోని వస్తువులు డైలీ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
ప్లాస్టిక్ బాక్స్‌ల్లోని ఐటెమ్స్‌ను డైలీ తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రమాదకరమైన క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. వీటితో పాటు గుండె పోటు, మధుమేహం వంటివి కూడా వచ్చే ప్రమాదం ఉంది.