RGV: నాపై కేసు కొట్టేయండి..హైకోర్టుకు రాంగోపాలవర్మ
సీఐడీ తనపై పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ దర్శకుడు రాంగోపాలవర్మ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతో ఈ కేసు నమోదు చేశారని, ఆరోపణలన్నీ నిరాధారమైనవని వర్మ అందులో పేర్కొన్నారు.