Latest News In Telugu బర్రెలక్క పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. సర్కారుకు నోటీసులు కొల్లాపూర్ నియోజకవర్గ స్వంతంత్ర అభ్యర్థి బర్రెలక్క (శిరీష) తనకు భద్రతా కల్పించాలంటూ వేసిన పిటీషన్ ను స్వీకరించిన హైకోర్టు.. ఈ విచారణను శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. అలాగే బర్రెలక్క భద్రతపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని హైకోర్టు కోరింది. By srinivas 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023:హైకోర్టులో నేడు బర్రెలక్క పిటిషన్ మీద విచారణ By Manogna alamuru 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu:ఇసుక కుంభకోణం కేసు పిటిషన్ మీద హైకోర్టులో విచారణ ఇసుక కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ మీద ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరింగింది.దీని మీద ఈ నెల 20లోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 22కు వాయిదా వేసింది. By Manogna alamuru 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP high court:చంద్రబాబు మధ్యంతర బెయిల్ అదనపు షరతుల పిటిషన్ కొట్టేసిన హైకోర్టు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబుకు మంజూరు చేసిన మద్యంతర బెయిల్ షరతులు పెంచాలంటూ సిఐడి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై ఈరోజు ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో ఇచ్చిన షరతుల్ని కొనసాగించాలంటూ హైకోర్టు ఆదేశించింది. By Manogna alamuru 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Case:ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు, సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ల మీద వాదనలు ముగిసాయి. అనంతరం కోర్టు తీర్పును రిజర్వు చేసింది. సోమవారం చెబుతామని తెలిపింది. By Manogna alamuru 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP high court:ఏపీ హైకోర్టులో చంద్రబాబు, నారా లోకేష్ పిటిషన్ల విచారణ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ బెయిల్ పిటిషన్ల విచారణ నేడు ఏపీ హైకోర్టులోకి రానుంది. ముందస్తు బెయిల్ కోసం వీరు ఈ పిటిషన్లు వేశారు. By Manogna alamuru 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డికి చుక్కెదురు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు అతినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని, అది ఎన్నికల కమీషన్ కిందకు వస్తుందని దాఖలైన పిటీషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో దీనిపై రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని స్పష్టం చేస్తూ రేవంత్ రెడ్డి వేసిన పిటీషన్ను కొట్టివేసింది. By Karthik 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ chandrababu case:చంద్రబాబు పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన పిటిషన్ మీద ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు జరగనుంది. జాబితాలో చిట్టచివరి కేసుగా బాబు కేసును లిస్ట్ చేశారు. By Manogna alamuru 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ chandrababu:ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు ఏపీ హైకోర్టులో చంద్రబాబు మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కావాలని లంచ్ మోషన్ పిటిషన్ను చంద్రబాబు తరపు న్యాయవాదులు వేశారు. దీన్ని మధ్యాహ్నం విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. By Manogna alamuru 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn