ఆంధ్రప్రదేశ్Ap Govt: ఏపీలో వారికి ఫిబ్రవరి 1 నుంచి పింఛన్లు కట్! ఏపీ ప్రభుత్వం అనర్హుల పింఛన్ల ఏరివేతపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆరోగ్య పింఛను లబ్ధిదారుల పరిశీలన పూర్తి చేయగా.. దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లు అందుకుంటున్న లబ్ధిదారులకు సంబంధించి తనిఖీలు చేపట్టనున్నారు. By Bhavana 20 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ఏపీ పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. ఇక ఆ భయం అవసరం లేదు! ఏపీలో పెన్షన్ దారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇకపై ఒకేసారి మూడు నెలల పెన్షన్ తీసుకోవచ్చని వెల్లడించింది. అంతేకాకుండా కుటుంబ యజమాని మరణిస్తే.. మరుసటి నెలలోనే మృతుడి భార్యకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. By Seetha Ram 22 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Andhra Pradesh: జులై 1 నుంచి పింఛన్లు పెంపు.. పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో జులై 1 నుంచి పింఛన్లు రానున్నాయి. పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. మంగళగిరిలోని పెనుమాకలో ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. By B Aravind 29 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Andhra Pradesh: అప్పటి నుంచి పెన్షన్లను ఇస్తాము..ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం ఆంధ్రాలో పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పింది అక్కడి కొత్త ప్రభుత్వం. ఏప్రిల్ నెల నుంచి పెన్షన్లను అమలు చేస్తామని తెలిపారు. జులై ఒకటో తేదీన వృద్ధులకు గత 3 నెలల పెంచిన పెన్షన్‌తో కలిపి మొత్తంగా రూ. 7 వేలు ఇస్తాం అన్నారు. By Manogna alamuru 13 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP : ఏపీలో పింఛన్ల పెంపు పై కసరత్తు! సామాజిక భద్రత పింఛన్ల పెంపు పై అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. రూ 4 వేల పింఛను పెంపును ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో తెలిపింది.పెంచిన పింఛన్లను జులై 1 నుంచే అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. By Bhavana 11 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్EC : పెన్షన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు పింఛన్ దారులకు ఇబ్బంది లేకుండా సకాలంలో పెన్షన్లను అందించాలని ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పెన్షన్ దారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. By Bhavana 27 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn