ఆంధ్రప్రదేశ్లో జులై 1 నుంచి పింఛన్లు రానున్నాయి. ఆరోజున జరగనున్న పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. మంగళగిరిలోని పెనుమాకలో ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జరగబోయే ప్రజావేదిక కార్యక్రమలో సీఎం.. పింఛను లబ్ధిదారుల, ప్రజలతో ముచ్చటించనున్నారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: జులై 1 నుంచి పింఛన్లు పెంపు.. పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో జులై 1 నుంచి పింఛన్లు రానున్నాయి. పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. మంగళగిరిలోని పెనుమాకలో ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది.
Translate this News: