లైఫ్ స్టైల్Peanuts: ప్రతిరోజూ ఖాళీ కడుపుతో వేరుశెనగలు తింటే ఏమవుతుంది? వేరుశనగలో జింక్, మెగ్నీషియం, విటమిన్ E వంటి పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇది జలుబు, దగ్గు, ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి వేరుశెనగలో మంచి ఎంపిక. By Vijaya Nimma 14 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Peanuts Peel: పల్లీల పొట్టుతో కూడా పుట్టెడు లాభాలు.. ఏంటంటే? వేరుశెనగ పొట్టులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. దీనిలో లభించే సమ్మేళనాలు శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. జీర్ణక్రియను సరిగ్గా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 09 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Peanuts: మహిళల్లో రొమ్ము కాన్సర్‌కు వేరుసెనగలు బాగా పని చేస్తాయా? రొమ్ము క్యాన్సర్ వాళ్లు ఆరోగ్యం, ఆహారంపై శ్రద్ధ వహించాలి. వేరుసెనగలను మితంగా తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. వేరుశెనగలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఇది రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతారు. By Vijaya Nimma 12 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Peanuts: చలికాలంలో వేరుశెనగ తిన్నాక ఈ పొరపాటు చేయొద్దు శీతాకాలంలో వేరుశెనగ తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ వేరుశెనగ తర్వాత నీరు తాగితే గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి, మలబద్ధకం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు నొప్పి వస్తాయి. వేరుశెనగలను సరైన పద్ధతిలో తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. By Vijaya Nimma 05 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Peanuts: ఖరీదైన డ్రైఫ్రూట్స్ కంటే శక్తివంతమైన వేరుశెనగ శీతాకాలంలో వేరుశెనగను ఎక్కువగా తీసుకుంటారు. వేరుశెనగను బెల్లంతో తినేవారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వేయించిన వేరుశెనగ తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వేరుశెనగ తినడం వల్ల అనేక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. By Vijaya Nimma 24 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్బీపీ, ఎసిడిటీ ఉన్నవారు వేరుశనగ తింటే ఏమవుతుందో తెలుసా? వేరుశనగలు ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉన్నప్పటికీ.. కొన్ని సమస్యలు ఉన్నవారు మాత్రం వీటిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. By Archana 04 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHealth Tips : అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు వేరుశెనగ తినవచ్చా? వేరుశెనగ కొలెస్ట్రాల్ ని నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిలో అసంతృప్త కొవ్వులు ఉంటాయి. వీటిలో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో సహాయపడతాయి By Bhavana 01 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguWinter Benefits : చలికాలంలో వేయించిన పల్లీలు తింటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి చలికాలంలో వేయించిన పల్లీలను తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. పల్లీల్లో విటమిన్-బి, నియాసిన్ మన శరీరంపై ఉన్న ముడతలను పోగొట్టి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతో దోహదపడుతుంది. వేరుశెనగల్లో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. By Vijaya Nimma 09 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn