Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్- శ్రీలీల సీన్ లీక్.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్!
హరీష్ శంకర్- పవన్ కళ్యాణ్ కాంబోలో రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి లీకైన పవన్ కళ్యాణ్, శ్రీలీల విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో పవన్ సన్ గ్లాసెస్, టీ షర్ట్- జీన్స్ ధరించి స్టైలిష్ గా కనిపించారు.
ఇన్ని కోట్లు ఎక్కడివి..? మొత్తం బయటకు తీస్తా | Perni Nani | Kollu Ravindra | RTV | About Assets|RTV
BIG BREAKING: ఏపీ ఇన్ఛార్జ్ CMగా పవన్.. చంద్రబాబు సంచలన నిర్ణయం!
ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 26-30 వరకు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 4రోజుల పాటు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
పట్టపగలు నరకమని చెప్తా ! | Perni Nani | Sensational Comments in Public | AP Politics | RTV
Prakash Raj: పవన్‌కల్యాణ్‌కు మరోసారి కౌంటర్ ఇచ్చిన ప్రకాశ్ రాజ్
ప్రకాశ్‌రాజ్ ఎక్స్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మరో కౌంటర్ వేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ వీడియోను ఎక్స్‌లో రీట్వీట్ చేశారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఏది అంటూ ప్రశ్నించారు.
Prakash Raj: అమ్ముడుపోవడం అంటే ఇది.. ప్రకాశ్‌రాజ్‌కు కౌంటర్ ఇచ్చిన జనసేన
హిందీ భాషపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా జనసేన పార్టీకి చెందిన జనసేన శతగ్ని అనే సోషల్ మీడియా విభాగం ప్రకాశ్‌రాజ్‌కు కౌంటర్ ఇచ్చింది.
Prakash Raj : ఈ రేంజ్‌కి అమ్ముకోవడమా? ఛీ.. ఛీ.. పవన్ పై రెచ్చిపోయిన ప్రకాష్ రాజ్ !
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తరచుగా విమర్శలు చేసే ప్రకాష్ రాజ్ మరోసారి రెచ్చిపోయారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్‌పై తీవ్ర విమర్శలు చేశారు ప్రకాశ్ రాజ్. హిందీ భాషను సమర్ధిస్తూ పవన్ చేసిన కామెంట్స్‌పై సెటైర్లు వేశారు.
Pawan Kalyan OG Movie: ‘ఓజీ’ షూటింగ్ పూర్తి.. పవన్ కల్యాణ్ ఊరమాస్ పోస్టర్ రిలీజ్
పవన్ కళ్యాణ్ "ఓజీ" షూటింగ్ పూర్తయింది. ఈ మేరకు DVV ఎంటర్టైన్మెంట్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. సుజీత్ దర్శకత్వంలో ముంబై నేపథ్యంలో సాగే ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు.