రేపు తిరుపతిలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ
AP: రేపు తిరుపతిలో వారాహి బహిరంగ సభలో పాల్గొననున్నారు పవన్ కళ్యాణ్. మధ్యాహ్నం 3 గంటలకు సభలో వారాహి డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు. కాగా పవన్ కళ్యాణ్ ఏం ప్రకటన చేస్తారనే ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో నెలకొంది.
గాంధీ జయంతి రోజున కూడా పవన్ ను వదలని ప్రకాష్ రాజ్.. ట్వీట్ వైరల్
ప్రకాశ్ రాజ్.. మరోసారి పవన్ కళ్యాణ్ పై ఇన్ డైరెక్ట్ గాసెటైరికల్ ట్వీట్ వేశాడు. గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వాళ్లు చెప్పిన కొటేషన్స్ చెబుతూ పవన్‌పై కౌంటర్ వేశాడు. దీంతో ఈ కొటేషన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పూర్తి వివరాల కోసం ఈ ఆర్దికలో లోకి వెళ్ళండి.
పవన్ కు ఎంతమంది కుమార్తెలో తెలుసా?
పవన్ కల్యాణ్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి తిరుమలకు రావడం చర్చనీయాంశంగా మారింది. చిన్న కుమార్తె మొదటి సారి మీడియా కంటపడటంతో అసలు ఆయనకు ఎంతమంది కూతుళ్లు ఉన్నారని నెట్టింట డిస్కషన్ జరుగుతోంది. అందుకు సంబంధించి పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ లోకి వెళ్ళండి.
కోలీవుడ్ డైరెక్టర్ పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. వైరల్ అవుతున్న వీడియో
పవన్ కళ్యాణ్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కోలీవుడ్‌లో తనకు నచ్చిన దర్శకుడి గురించి మాట్లాడారు. 'నాకు మణిరత్నం గారి సినిమాలంటే ఇష్టం. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ ఫిలిం మేకింగ్ నచ్చుతుంది. ఇటీవల ఆయన సినిమాలు చూసాను. అతని ఫిలిం మేకింగ్ బాగుంది' అని అన్నారు.
తిరుపతి లడ్డూ.. సుప్రీంకోర్టు కామెంట్స్‌పై ప్రకాశ్ రాజ్ షాకింగ్ పోస్ట్
తిరుపతి దేవస్థానం లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దంటూ న్యాయస్థానం కామెంట్స్‌ను ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. 'దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి. జస్ట్ ఆస్కింగ్' అన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ తిరుమల పర్యటన ఖరారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటన ఖరారు అయ్యింది. తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలతో చేపట్టిన ప్రాయశ్చిత దీక్షను విరమించడానికి అక్టోబర్ 2వ తేదీన మెట్లమార్గంలో తిరుమలకు చేరుకోనున్నారు. మరుసటి రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమించనున్నారు.
టాలీవుడ్ నుంచి ప్రకాశ్ రాజ్ బ్యాన్?
టాలీవుడ్ మరో సారి ప్రకాశ్ రాజ్ ను బ్యాన్ చేయనుందా? తిరుపతి లడ్డూ వ్యవహారంలో ఆయన అనవసరంగా తలదూర్చాడని సినిమా పెద్దలు భావిస్తున్నారా? మా అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల ప్రకాశ్ రాజ్ పై ఫైర్ అవడం ఇందుకు సంకేతమా? పూర్తి విశ్లేషణ ఈ ఆర్టికల్ లో..
/rtv/media/media_files/Uj7VDsn6zCIMCaBlje0R.jpg)
/rtv/media/media_files/pw1gN2SyHVwKWIKFan65.jpg)
/rtv/media/media_files/P4KHXkNvgEQSOjsrs1oo.jpg)
/rtv/media/media_files/bNcgNLvZZOxE6aJN9jev.jpg)
/rtv/media/media_files/c75wVWRNnby67Y8rlwsZ.jpg)
/rtv/media/media_files/uTrE1yyiw8X0dACVagFj.jpg)
/rtv/media/media_files/L3ic7Uzwp0Th0unAleTm.jpg)
/rtv/media/media_library/4e7e6292e035122fd9c035df0817274f907cee7bbfdf366eebaff50fecf7fa7a.jpg)
/rtv/media/media_files/jGBNCeNflRO2bJOT7nxi.jpg)