ఏం పీక్కుంటావో పీక్కో..లైవ్‌లో పవన్‌కు దువ్వాడ వార్నింగ్ | Duvvada Warning To Pawan Kalyan | RTV
షేర్ చేయండి
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై MIM నేత ఫిర్యాదు..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై MIM నేత ముబాషీర్ హైదరాబాద్ సీపీకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, ఓల్డ్ సిటీ వాసులు భారతీయ సంస్కృతిని విమర్శిస్తారనే వ్యాఖ్యలపై కంప్లైంట్ చేశారు. అయితే దీనిపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటామని హైదరాబాద్ సీపీ ఆనంద్ తెలిపారు.
షేర్ చేయండి
BREAKING: పోసానిపై కేసు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం!
పోసాని కృష్ణ మురళికి షాక్ తగిలింది. ఆయనపై కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి