YS Sharmila: జగన్కు షాక్.. షర్మిళ అంత మాట అనేసిందేంటి!
మాజీ సీఎం వైఎస్ జగన్ను ఉద్దేశించి వైఎస్ షర్మిళ షాకింగ్ ట్వీట్ చేసింది. అసెంబ్లీ మీద అలగడానికి కాదు ప్రజలు ఓట్లు వేసింది.. ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది అని ఫైర్ అయ్యారు.