BJP: పవన్ ఇక పాన్ ఇండియా పొలిటీషియన్.. బీజేపీ హైకమాండ్ సంచలన నిర్ణయం!
మహరాష్ట్ర ఎన్నికల్లోనూ 100% స్ట్రైక్ రేట్ తో సత్తా చాటిన పవన్ కల్యాణ్ కు మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించేందుకు మోదీ, అమిత్ షా సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లోనూ స్టార్ క్యాంపెయినర్ గా పవర్ ను పంపనుట్లు తెలుస్తోంది.
షేర్ చేయండి
పవన్ సూపర్ హిట్ రేవంత్ ఫ్లాప్ | Maharashtra Election Results | Revanth | Pavan Kalyan | RTV
షేర్ చేయండి
పవన్ పై కేసు పెట్టిన దివ్వెల మాధురి.. ఏ క్షణమైనా అరెస్టు!?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై దివ్వెల మాధురి కేసు పెట్టింది. దువ్వాడ శ్రీనివాస్ పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మరోవైపు ఏ క్షణమైనా దువ్వాడ శ్రీనివాస్ అరెస్టు అయ్యే అవకాశం ఉంది.
షేర్ చేయండి
Nagababu : ప్రతి హీరో నాయకుడు కాలేడు.. పవన్ పై నాగబాబు సంచలన ట్వీట్
మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్నిచోట్లా బీజేపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఈ సందర్భంగా నాగబాబు.. పవన్ తో పాటు ఛత్రపతి శివాజీ ఫోటో షేర్ చేస్తూ ప్రతి హీరో నాయకుడు కాలేడని, రాజకీయాల్లో పొలిటికల్ గేమ్ ఛేంజర్ పవన్ కళ్యాణ్ అని పోస్ట్ పెట్టారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి