HariHara VeeraMallu: పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మరోసారి షాక్! 'హరిహరవీరమల్లు' పై కీలక అప్డేట్
పవన్ కళ్యాణ్ 'హరిహరవీరమల్లు' మరోసారి వాయిదా పడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూవీకి సంబంధించిన సీజీ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో విడుదలను వాయిదా వేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్నిఈనెల 12న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
/rtv/media/media_files/2025/06/04/W4w99qRlsIxGJylV40vy.jpg)
/rtv/media/media_files/2025/01/17/xR1l5u5DWsL1pYdUJqAB.jpg)
/rtv/media/media_files/2025/06/02/HdDN3pijoUTJrXa9thHs.jpg)
/rtv/media/media_files/2025/05/30/18NhBOaYNuwcw02jABfv.jpg)
/rtv/media/media_files/2025/05/28/gSp8v8RY5BYxJSOTdcjs.jpg)
/rtv/media/media_files/2025/05/28/IjNRRyj5A4BaDBiEx9mD.jpg)