Pawan Kalyan : భయపడుతున్న పవన్ కొడుకు...ఆ డాక్టర్ తో చికిత్స
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదం తర్వాత మార్క్ శంకర్ కోలుకున్నప్పటికీ మానసికంగా ఇంకా ఇబ్బంది పోలేదని, ఇప్పటికీ భయడపడుతున్నాడని పవన్ వెల్లడించారు.