Pawan Kalyan: పవన్ చిన్న కొడుకు మార్క్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడండి!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి మంగళగిరిలోని తన నివాసానికి చేరుకున్నారు. పవన్ తో పాటు ఆయన కుమారులు అకీరా నందన్, మార్క్ శంకర్ కూడా వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update
pawan kalyan son with mark shankar

pawan kalyan son with mark shankar

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి మంగళగిరిలోని తన నివాసానికి చేరుకున్నారు. పవన్ తో పాటు ఆయన కుమారులు అకీరా నందన్, మార్క్ శంకర్ కూడా వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింగపూర్ స్కూల్ అగ్నిప్రమాదం తర్వాత  మార్క్ మొదటిసారి మీడియా ముందు కనిపించాడు.  నివాసానికి చేరుకున్న అనంతరం పవన్ అధికారులతో, పార్టీ ప్రతినిధులతో కలిసి ముఖ్యమైన విషయాలపై చర్చించారు. ఆ తర్వాత మార్కాపురం నియోజక వర్గం పర్యటనకి బయలుదేరారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు