Pawan Kalyan OG: 'OG' సినిమా ప్రివ్యూ చూసిన పవన్ కళ్యాణ్.. రియాక్షన్ ఇదే!
పవన్ కళ్యాణ్ OG సినిమా ఫస్ట్ హాఫ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారాణి ఇటీవల తమన్ ఓ ప్రోగ్రామ్ లో తెలిపారు. అయితే OG ట్రైలర్ విడుదలకి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
OG Pawan Kalyan Dialogue: ‘OG’ నుంచి పవన్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్.. వింటే గూస్‌బంప్సే
ఓజీ నుంచి మరో పవర్ ఫుల్ అప్డేట్ వచ్చింది. 'WASHI YO WASHI' డైలాగ్‌తో కూడిన 'OG' మూవీ గ్లింప్స్ విడుదల అయింది. ఈ పవర్ఫుల్ డైలాగ్ సోషల్ మీడియాలో భారీ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ డైలాగ్‌ను స్వయంగా పవన్ కల్యాణ్ చెప్పడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Kishkindhapuri: 'OG' వచ్చే వరకు నా సినిమా ఆగదు: బెల్లంకొండ శ్రీనివాస్
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ నటించిన "కిష్కింధపురి" హారర్-ఎమోషనల్ రివేంజ్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చిన్న సినిమాగా వచ్చినా మంచి కంటెంట్‌తో థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. ఓవరాల్‌గా డీసెంట్ థ్రిల్లర్‌గా నిలిచింది.
HBD OG GLIMPSE: 'ఓజీ' స్పెషల్ గ్లింప్స్ వీడియో వచ్చేసింది.. పవన్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్!
పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఓజీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మూవీ గ్లిమ్ప్స్ వీడియో విడుదల చేశారు. ఇందులో పవన్ లుక్, డైలాగ్స్ ఫ్యాన్స్ కి కిక్కిస్తున్నాయి. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 25న థియేటర్స్ లో విడుదల కానుంది.