8th Class Student : ఢిల్లీ(Delhi) లోని ఓ పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 8వ తరగతి చదువుతున్న బాలుడిని తోటి విద్యార్థులు లైగింకంగా వేధించి చిత్ర హింసలకు గురిచేశారు. అంతటితో ఆగకుండా బాధితుడి పురుషాంగాన్ని కర్రలతో కొట్టి మూత్రనాళంలో చిన్నపాటి కర్రను చొప్పింది పైచాచిక ఆనందం పొందారు. దీంతో లోపలికి వెళ్లిన కర్ర ఆ బాలుడి పేగుకు తీవ్ర నష్టం కలిగించడంతో ఆస్పత్రిపాలయ్యాడు.
పూర్తిగా చదవండి..Delhi : 8వ తరగతి బాలుడిపై లైంగిక దాడి.. పురుషాంగంలో అవి చొప్పించి దారుణం!
ఢిల్లీలోని ఓ స్కూల్ లో దారుణం జరిగింది. 8వ తరగతి బాలుడిపై తోటి విద్యార్థులు శారీరక, లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలుడి మూత్రనాళంలోకి చిన్న కర్రను చొప్పించి క్రూరంగా వ్యవహరించారు. బాధితుడు ఆస్పత్రిపాలవగా.. అతని తల్లి సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తోంది.
Translate this News: