బిజినెస్ ఒక వ్యక్తి ఎన్ని పాన్ కార్డులు వినియోగించవచ్చు..? భారత్ లో ఆర్థిక లావాదేవీల చెల్లింపులకు పాన్ కార్డు తప్పనిసరి. పాన్ కార్డ్ 10 అంకెల విశిష్ట సంఖ్యతో అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటి, ఆదాయపు పన్ను శాఖచే జారీ చేయబడే పాన్ కార్డుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను మనం తెలుసుకోవాలి. అవి ఏంటో? మీరు ఇక్కడ చూడవచ్చు. By Durga Rao 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఈ వివరాలు మీకు తెలుసా? అధిక ఆదాయం పొందేవారు ఏటా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయాలి.అంటే ఏడాదికి 2.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడానికి పాన్ కార్డ్ తప్పనిసరి.వీటికే కాదు పాన్ కార్డు అన్నింటికీ ముఖ్యమే. By Durga Rao 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aadhaar Card Tips: ఆధార్‌తో మొబైల్ లింక్ తప్పితే జైలుకు వెళ్లాల్సిందే! తప్పు మొబైల్ నంబర్‌ను ఆధార్ కార్డుతో లింక్ చేసినట్లయితే, మీరు భారీ జరిమానా చెల్లించవలసి ఉంటుంది మరియు జైలుకు కూడా వెళ్ళవలసి ఉంటుంది. దీన్ని ఆన్లైన్లో ఎలా తనిఖీ చేయాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Lok Prakash 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pan Card: పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోండి.. ఆదాయపన్ను శాఖ హెచ్చరిక..! పాన్ కార్డు-ఆధార్ లింక్ చేయడంపై ఆదాయపన్ను శాఖ మరోసారి స్పందించింది. మే 31వ తేదీ లోపు పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయాలని స్పష్టం చేసింది. లేకపోతే పాన్ కార్డు నిరుపయోగంగా మారిపోతుందని హెచ్చరించింది. అధికరేటుతో టాక్స్ డిడక్షన్ లు ఎదుర్కొనాల్సి ఉంటుందని వివరించింది. By Jyoshna Sappogula 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మీ పాన్ కార్డును పోగొట్టుకున్నారా? అయితే ఇలా అప్లై చేసుకోండి! భారతదేశంలో అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ పాన్ కార్డ్. ఆదాయపు పన్ను దాఖలు నుండి బ్యాంకు లావాదేవీల వరకు అన్నింటికీ అవసరమైన ప్రాథమిక పత్రాలలో ఇది ఒకటి. పొరపాటున ఎవరైనా డూప్లికేట్ పాన్ కార్డు పోగొట్టుకుంటే మళ్లీ ఎలా పొందాలో ఈ స్టోరీలో చూద్దాం. By Durga Rao 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pan card: మీ పాన్ కార్డు దుర్వినియోగం అవుతుందా? ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి. మరి ఇంత ముఖ్యమైన పాన్ కార్డు దుర్వినియోగమైతే పరిస్థితి ఏమిటి? మీ పాన్ కార్డ్ రికార్డులను ఎలా చెక్ చేసుకోవాలి? మోసం జరిగితే, దాని గురించి ఎలా రిపోర్ట్ చేయాలి? అనే వాటిపై ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Pan Card: పాన్ కార్డు దుర్వినియోగం.. పాపం ఆ విద్యార్థికి రూ.46 కోట్లకు... మధ్యప్రదేశ్ గ్వాలియర్ కు చెందిన ఓ విద్యార్థి పాన్ కార్డు దుర్వినియోగం తో 46 కోట్ల లావాదేవీలు జరిగాయి. దీంతో అతనికి ఐటీ అధికారులు పన్ను కట్టాలంటూ నోటీసులు జారీ చేశారు. దీంతో సదరు విద్యార్థి పోలీసులను ఆశ్రయించాడు. By Bhavana 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Election Commission : ఓటరు ఐడీ లేకపోయినా ఈ కార్డులతో ఓటు వేయవచ్చని మీకు తెలుసా! ఓటర్ ఐడీ లేకపోయినా ఓటు వేయోచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎలక్షన్ కమిషన్ తెలిపిన 12 ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి ఉంటే చాలు ఓటు వేసేయోచ్చు అని పేర్కొంది.వాటిలో ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి కార్డులున్నాయి. By Bhavana 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Pan Card : పాన్ కార్డ్ పోయిందా? ఎవరైనా దొంగిలించారా? అయితే ఇలా చేయండి! మన దేశంలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లను ప్రభుత్వం పాన్ కార్డు ఆధారంగానే ట్రేస్ చేస్తుంది. అయితే ఈ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ పోతే బాధపడాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో పాన్ కార్డ్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి ఫాలో కావలసిన స్టెప్స్ ఏంటో తెలుసుకోవడానికి ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn