ప్రస్తుత పరిస్థితుల్లో పాన్ కార్డ్ ప్రతి ఒక్కరికి అవసరం. భారతదేశంలో ఆర్థిక లావాదేవీలకు పెద్ద మొత్తంలో చెల్లింపులకు పాన్ కార్డు తప్పనిసరి. 10 అంకెల విశిష్ట సంఖ్యను కలిగి ఉన్న ముఖ్యమైన పత్రాలలో పాన్ కార్డ్ ఒకటి.ఈ కార్డును ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. అదే సమయంలో, పాన్ కార్డుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్దిష్ట విషయాలను మనం తెలుసుకోవాలి. ఏమిటి అవి? ఇక్కడ చూడండి..
పూర్తిగా చదవండి..మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఈ వివరాలు మీకు తెలుసా?
అధిక ఆదాయం పొందేవారు ఏటా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయాలి.అంటే ఏడాదికి 2.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడానికి పాన్ కార్డ్ తప్పనిసరి.వీటికే కాదు పాన్ కార్డు అన్నింటికీ ముఖ్యమే.
Translate this News: