Asia Cup 2023: పాక్ బౌలర్ల దాటికి తట్టుకోలేకపోయిన బంగ్లా టీమ్
ఆసియా కప్‌లో సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు చెతులేత్తేశారు. పాక్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయిన బంగ్లా టీమ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో బంగ్లాదేశ్ 38.4 ఓవర్లకు 193 పరుగులు చేసి ఆలౌట్ అయింది.