Rajnath Singh: పాకిస్తాన్ గేమ్ క్లోస్.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ ఏంటంటే?
1947 నుంచి పాక్ ఆడుతున్న గేమ్ ముగిసిందని, ఆ దేశంలో ఉన్న ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. యుద్ధనౌక INS విక్రాంత్ ఆయన శుక్రవారం సందర్శించారు. ఉగ్రవాదుల్ని నాశనం చేయడానికి పాక్‌ను ఎలాగైనా దెబ్బకొడతామన్నారు.
/rtv/media/media_files/2025/10/22/jihadi-course-2025-10-22-14-38-30.jpg)
/rtv/media/media_files/2025/05/30/6HHTpEQED6PJXmAkEnTL.jpg)
/rtv/media/media_files/2025/05/20/PIi5AoADGlYsQII0Coep.jpg)
/rtv/media/media_files/2025/03/16/4AXeegxThsrGv23JHl4p.jpg)
/rtv/media/media_files/2025/03/05/EnCCVjpbRPk2rJQb6YEp.jpg)
/rtv/media/media_files/2024/12/29/zeNfQf5MpN4IXwwMBlEP.jpg)