Pakistan: పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్న BLA.. అయిదుగురు సైనికులు హతం
పాకిస్థాన్‌కు బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) బిగ్ షాక్ ఇచ్చింది. తాజాగా జమురాన్, క్వెట్టాలో పాక్ ఆర్మీ కాన్వయ్పై దాడులు చేసింది. ఈ దాడిలో ఐదుగురు సైనికులు హతమయ్యారు.
పాకిస్థాన్‌కు బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) బిగ్ షాక్ ఇచ్చింది. తాజాగా జమురాన్, క్వెట్టాలో పాక్ ఆర్మీ కాన్వయ్పై దాడులు చేసింది. ఈ దాడిలో ఐదుగురు సైనికులు హతమయ్యారు.
పాకిస్తాన్ మరో పుల్వామా అటాక్ కు రెడీ అవుతుందా అంటే అవుననే అనిపిస్తోంది. పాకిస్తాన్ లోని ప్రధాన నగరాల్లో ఉగ్రవాది హఫీజ్ సయీద్ నిర్వహిస్తున్న ర్యాలీలే ఇందుకు నిదర్శనం. దీనిలో పాకిస్తాన్ ఆర్మీ కూడా పాల్గొనడం మరింత అనుమానాలకు దారి తీస్తోంది.
పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారి పాక్ చీఫ్ అసిమ్ మునీర్, పర్యవేక్షించింది ISI చీఫ్ అని ఆ దేశ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ఆదిల్ రాజా అన్నారు. ప్రజల్లో అసిమ్ మునీర్ పట్ల ఉన్న అసమ్మతిని మళ్లించడానికే అసిమ్ మునీర్ పహల్గామ్ అటాక్ చేశారని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
హర్యానాకు చెందిన దేవేంద్ర అనే విద్యార్థి పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐకి డేటా లీక్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో అన్ని విషయాలను పాక్‌కు తెలియజేశాడని దర్యాప్తులో తేలింది. ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో పోలీసులు దేవేంద్రను అరెస్టు చేశారు.
పాక్ సైన్యానికి సంబంధించి ఓ సంచలన విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ గా పనిచేస్తున్న అహ్మద్ షరీఫ్ చౌదరి కరుడుగట్టిన పాక్ టెర్రరిస్టు కొడుకు.
సోమవారం భారత్-పాకిస్థాన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. హాట్లైన్లో జరగబోయే ఈ చర్చలకు ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్(DGMO)లు పాల్గొననున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు గురించి చర్చలు జరపనున్నారు.
పాకిస్తాన్ మాజీ ఎయిర్ మార్షల్ మసూద్ అక్తర్ సైన్యం పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. "భారతదేశంలో 16 లక్షల మంది సైన్యం ఉంది, మన దగ్గర 6 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఏ దేవుడు కూడా మనల్ని రక్షించలేడు" అని ఆయన అన్నారు.