Pakistan: పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్న BLA.. అయిదుగురు సైనికులు హతం

పాకిస్థాన్‌కు బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) బిగ్ షాక్ ఇచ్చింది. తాజాగా జమురాన్, క్వెట్టాలో పాక్ ఆర్మీ కాన్వయ్‌పై దాడులు చేసింది. ఈ దాడిలో ఐదుగురు సైనికులు హతమయ్యారు.

author-image
By B Aravind
New Update

పాకిస్థాన్‌కు బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) బిగ్ షాక్ ఇచ్చింది. తాజాగా బీఎల్‌ఏ చేతిలో ఐదుగురు పాక్ ఆర్మీ సైనికులు హతమయ్యారు. పాకిస్థాన్ సైన్యమే లక్ష్యంగా జమురాన్, క్వెట్టాలో బీఎల్‌ఏ దాడులు చేసింది. జమురాన్‌లో కుండ్‌ కప్రాన్ వద్ద పాకిస్థాన్ ఆర్మీ కాన్వాయ్‌పై ఈ దాడి జరిగింది.ఈ ఘటనలో ఐదుగురు సైనికులు మృతి చెందడంతో పాటు ఓ అధికారి, మరికొందరికీ గాయాలయ్యాయి.  

pakistan-army | balochistan liberation army

Advertisment
తాజా కథనాలు