BIG BREAKING: 9 మంది పాకిస్థాన్ ఆర్మీ జవాన్లు మృతి
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. మంగళవారం జరిగిన భయంకరమైన దాడిలో తొమ్మిది మంది పాకిస్తాన్ సైనికులు దుర్మరణం పాలయ్యారు. బలూచిస్తాన్‌లోని డెరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో అటాక్ జరిగింది.