Danish Kaneria: పోషిస్తున్నామని వాళ్లే ఒప్పుకున్నారు
పహల్గాం ఘటన పై పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి.దీని పై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా స్పందించారు.ఉగ్రవాదానికి మేం ప్రోత్సహిస్తున్నామంటూ పాక్ బహిరంగంగా ఒప్పుకుంది అని అన్నారు.
Baisaran Valley: బైసరన్ లోయపై అఖిలపక్ష భేటీలో కేంద్రం సంచలన వ్యాఖ్యలు!
పహల్గాంలోని బైసరన్ లోయ ఉగ్రదాడిపై అఖిలపక్ష భేటీలో భద్రతా వైఫల్యంపై తీవ్ర చర్చ జరిగింది. స్థానిక అధికారులు ముందుగా సమాచారం ఇవ్వలేదని కేంద్రం తెలిపింది. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరుపనున్నట్లు వెల్లడించింది.
పహల్గామ్ ఉగ్రదాడి ఎఫెక్ట్.. సైనికులకు బిగ్ షాక్
పహల్గామ్ ఉగ్రదాడి ప్రభావంతో పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేసినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. సెలవులపై వెళ్లిన జవాన్లు కూడా వెంటనే రిపోర్ట్ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అన్ని మిలిటరీ విభాగాల్లో జమ్మూకశ్మీర్లో సైన్యాన్ని పెంచారు.
Pak-Usa:ట్రంప్ చెప్పారు కదా..ఇక మేమేమి మాట్లాడాలి..!
పహల్గాం దాడి గురించి అమెరికా విదేశాంగ శాఖ నుంచి పాక్ జర్నలిస్టుకు పెద్ద షాక్ తగిలింది. అమెరికా విదేశాంగ ప్రతినిధి టమ్మీ బ్రూస్ మాట్లాడుతూ..నేను దాని పై ఎటువంటి వ్యాఖ్యలు చేయను. ఇప్పటికే ట్రంప్,మార్కో మాట్లాడారు కదా అంటూ వ్యాఖ్యానించారు.
BIG BREAKING: వేట మొదలైంది.. ఆ ఉగ్రవాది ఇల్లు నేలమట్టం చేసిన ఆర్మీ!
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత జమ్మూ కశ్మీర్ పోలీసులు తనిఖీలు నిర్వహించడానికి ఆసిఫ్ షేక్ ఇంటికి వెళ్లారు. పోలీసులు వస్తారని ముందుగానే పసిగట్టిన షేక్ పేలుడు పదార్థాలను ఇంట్లో అమర్చాడు. పోలీసులు గుర్తించి ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే పేలుళ్లు సంభవించాయి
India vs Pakistan War | పాకిస్థాన్ పై యుద్ధానికి సిద్ధం | Pahalgam Attack | INS Vikrant | J &K News
మోకాళ్లపై కూర్చోబెట్టి.. దారుణంగా కాల్చేసిన ఉగ్రవాదులు
విశాఖకు చెందిన చంద్రమౌళి దంపతులు పహల్గామ్ ఉగ్రదాడి నుంచి బయటపడ్డారు. కొందరిని వీరి కళ్లముందే మోకాళ్లపై కూర్చోబెట్టి మరి దారుణంగా కాల్చి చంపారు. ప్రాణాలు అరచేత పట్టుకుని.. భయంతో చెట్ల పొదళ్లు దాక్కోని వీరు బయటపడ్డారు.
Air India: పహల్గాం ఉగ్రదాడి...కీలక ప్రకటన చేసిన ఇండిగో,ఎయిర్ ఇండియా!
టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది.భారత్కు చెందిన విమానాలకు పాక్ తమ గగన తలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇక పై ప్రత్యామ్నాయ మార్గంలో విమానాలు నడపనున్నట్లు వెల్లడించింది.