Pahalgam Terror Attack Videos: పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!
పహల్గాంలో జరిగిన హింసకాండ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉగ్రవాదులు టూరిస్టులపై కాల్పులు జరిపి 28 మందిని హతమార్చారు. ఆ ప్రాంతంలో జరిగిన కాల్పుల వీడియోలు తాజాగా వైరల్‌గా మారాయి. సోషల్ మీడియా మొత్తం అవే వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
పాక్ ను మట్టిలో కలిపేస్తా.. | India Pak War | Trump Putin Reaction On Kashmir Attack | Modi | RTV
ఉచకోతే.. | Deputy CM Pawan Kalyan Reaction On Pahalgam Attack | Kashmir Terror Attack | RTV
స్విట్జర్లాండ్ వీసా క్యాన్సిల్.. మినీ స్విట్జర్లాండ్‌కి వెళ్లి బలి!
పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన నేవీ ఆఫీసర్ వినయ్ హనీమూన్‌కి స్విట్జర్లాండ్ ప్లాన్ చేసుకున్నారు. కానీ వీసా రిజక్ట్ కావడంతో మినీ స్విట్జర్లాండ్ వెళ్లగా ఈ దాడి జరిగింది. వీసా రిజక్ట్ కాకపోయి ఉంటే వినయ్ చనిపోయే వాడు కాదని కుటుంబ సభ్యులు అంటున్నారు.
ఉగ్రదాడి ఎఫెక్ట్.. పాక్ హీరోతో మూవీ.. హీరోయిన్‌పై మండిపడుతున్న నెటిజన్లు
పాక్ హీరో ఫవాద్ ఖాన్, వాణి కపూర్ నటించిన సినిమా ‘అబీర్ గులాల్’ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాను బహిష్కరించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మూవీ ప్రమోషన్స్ కోసం హీరో, హీరోయిన్ పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు వారిపై మండిపడతున్నారు.
పహల్గాం ఉగ్రదాడి.. వెలుగులోకి వచ్చిన మరో విషాదగాథ
పహల్గాం ఉగ్రదాడిలో మరో విషాదగాథ వెలుగులోకి వచ్చింది. జైపూర్‌కు చెందిన నీరజ్ ఉద్వానీకి రెండేళ్ల కిందట వివాహం జరిగింది. యూఏఈలో ఉంటున్న నీరజ్ ఇండియా వచ్చి వెకేషన్ కోసం భార్యతో కలిసి జమ్మూ కశ్మీర్లోకి పహల్గాం వెళ్లగా ఉగ్రదాడి జరిగింది.
Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత
పహల్గాం టెర్రరిస్టు అటాక్‌పై సినీ నటుడు తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కన్నీటి కవితను షేర్ చేసారు. కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది! అంటూ ఆ కవిత సాగుతుంది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.