ఛీ సొంత బాబాయ్ OYO కి తీసుకు వెళ్లి .. |S*exual harrasement on his daughter |RTV
ఓయో నూతన చెక్ ఇన్ పాలసీని తీసుకురావడంతో ట్విట్టర్ లో ఓయో రూమ్స్ ఇప్పుడు ట్రెండింగ్ లోకి వెళ్లింది. నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మైనర్లను ఆపొచ్చని, కానీ పెళ్లికాని మేజర్లను ఆపడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అంటూ కొందరు పోస్టులు చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో హోటల్స్, ఓయో రూమ్స్, వాష్‌రూమ్స్, గర్ల్స్ హాస్టల్స్ ఇలా ఎక్కడపడితే అక్కడ సీక్రెట్ కెమెరాలు బయటపడటం కలకలం రేపుతున్నాయి. మనకు తెలియకుండా పెట్టిన సీక్రెట్ కెమెరాలను కొన్ని చిట్కాలతో పట్టుకోవచ్చు. ఇందుకోసం ఈ పూర్తి ఆర్టికల్‌ను చదవండి.
నగరంలో విచ్చలవిడిగా ఓయో రూమ్స్, పబ్ లు పుట్టుకొస్తున్నాయని కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అవినీతి అధికారుల నిర్వాకం వల్ల ఇండ్లలోనే నడిపిస్తున్నారని, దీంతో బల్దియాకు ఆదాయం రావట్లేదన్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని బల్దియా కౌన్సిల్ మీటింగ్ లో డిమాండ్ చేశారు.
ఓయో రూముల బుకింగ్స్ లో హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ఓయో తెలిపింది. హైదరాబాద్ తరువాతి స్థానాల్లో బెంగళూరు, దిల్లీ, కోల్‌కతా ఉన్నాయి. అలాగే బుకింగ్స్ విషయంలో చిన్న పట్టణాల్లో గుంటూరు, వరంగల్ టాప్ 5 లో ఉన్నాయి.