Hyderabad: ప్రియుడితో వచ్చింది.. ఓయో రూమ్‌లో చనిపోయింది.. అసలేం జరిగింది?
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగు చూసింది. ఓయో రూమ్‌లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. కుర్చీలో కూర్చున్న యువతి.. కుర్చున్నట్లుగానే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన హైదరాబాద్‌లో సంచలనంగా మారింది.