మిడిల్ క్లాస్ వారికి చీప్ అండ్ బెస్ట్ స్కూటర్ అంటే ఇదే భయ్యా!
మార్కెట్లోకి జెన్ 3 ఓలా ఎస్ 1 ఎక్స్ ప్లస్ లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఫీచర్లతో కొనాలనుకునే మిడిల్ క్లాస్ వారికి ఈ ఎలక్ట్రిక్ స్కూటీ బెస్ట్ ఆప్షన్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 242 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. దీని ధర రూ.1.05 లక్షలు.