Telia Bhola fish: మత్స్యకారులకు కాసుల వర్షం.. రూ.కోటికి అమ్ముడుపోయిన చేపలు
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు కాసుల వర్షం కురిసింది. సముద్రంలో వాళ్లకు అరుదైన తెలియా భోళా అనే చేపలు దొరికాయి. మొత్తం వలలో 90 చేపలు పడ్డాయి. వీటిని వేలం వేస్తే ఓ కంపెనీ ప్రతినిధులు రూ.కోటికి దక్కించుకున్నారు.
Dasara 2025: జైల్లో దసరా సంబరాలు.. ఇదే అదనుగా ఇద్దరు ఖైదీలు జంప్.. వీడియో వైరల్!
ఒడిశాలోని కటక్ జిల్లాలో దసరా వేడుకల సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని హై సెక్యూరిటీ ఉండే చౌద్వార్ జైల్లో దసరా వేడుకలు జరుగుతుండగా ఇద్దరు ఖైదీలు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నారు. సెల్ ఊచలు రంపంతో కోసి వారు తప్పించుకున్నారు.
Crime : ప్రియుడితో దొరికిన భార్య....అర్థనగ్నంగా ఊరేగించిన భర్త..ట్విస్ట్ ఏంటంటే?
ఒడిశాలోని పూరీ జిల్లాలో విచిత్ర ఘటన చేసుకుంది. గిరిధారి ఖాతువా అనే వ్యక్తి తన భార్య మధ్య గొడవల కారణంగా గడచిన ఐదేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. ఖాతువా భార్య స్టూడెంట్ లీడర్‌తో బెడ్రూంలో ఉండగా భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు
Gang Rape: మనుషులు కాదు క్రూరమృగాలు.. యువతిని కిడ్నాప్ చేసి 6 నెలలుగా గ్యాంగ్ రేప్
ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. కొంతమంది యువకులు క్రూరమృగాల్ల ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక ఇంట్లో ఓ యువతిని బంధించి ఏకంగా 6 నెలల పాటు గ్యాంగ్ రేప్‌కు పాల్పడటం కలకలం రేపింది.
Odisha: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ డీ హైడ్రేషన్ కారణంగా ఆసుత్రిలో చేరారు. శనివారం రాత్రి నుంచి ఆయన తనకుబాలేదని చెబుతూ ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం నవీన్ ఆరోగ్యం బాగానే ఉందని..కోలుకుంటున్నారని చెప్పారు.
Snake Bite: తల్లిని కాటేసిన పాము.. వీపుపై 5 కిలోమీటర్లు మోసుకెళ్లిన కూతురు.. కన్నీళ్లు పెట్టించే వీడియో
ఒడిశాలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఓ మహిళను పాము కాటేసింది. దీంతో తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కూతురు తీవ్రంగా శ్రమించింది. ఆమెను తన వీపుపై ఎక్కించుకుని 5 కిలోమీటర్ల వరకు మోసుకెళ్లింది. సకాలంలో వైద్యం అందక తల్లి మరణించింది.
Crime News : భార్య, అత్తను చంపి మృతదేహాలు పాతినచోట అరటి చెట్లు నాటాడు
ఒక వ్యక్తి తన భార్య, అత్తను హత్య చేశాడు. ఆ తర్వాత ఇంటి వద్ద ఉన్న తోటలో వారి మృతదేహాలను పాతిపెట్టాడు. అంతేకాదు, ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ అరటి చెట్లు నాటాడు. అంతటితో ఆగకుండా తన భార్య, అత్త కొంతకాలంగా కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Viral Video: అది బైకా లేక బస్సా.. ఓ స్కూటీ మీద ఏడుగురా.. పోలీసులు ఏం చేశారంటే?
ఒడిశాలో ఏడుగురు ఒకే బైక్‌పై ప్రయాణిస్తున్న వీడియో వైరల్ అయ్యింది. వారిలో ఆరుగురు మైనర్లే.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. యువకుల తల్లిదండ్రులను పిలిపించి మందలించారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు ఫైన్ వేశారు.
/rtv/media/media_files/2025/10/13/telia-bhola-fish-2025-10-13-07-11-00.jpg)
/rtv/media/media_files/2025/10/04/dussehra-celebrations-in-jail-two-prisoners-jump-2025-10-04-15-15-38.jpg)
/rtv/media/media_files/2025/09/11/husband-catches-wife-red-handed-with-boyfriend-2025-09-11-13-42-20.jpg)
/rtv/media/media_files/2025/08/27/gang-rape-2025-08-27-20-23-06.jpg)
/rtv/media/media_files/2025/08/18/naveen-patnaik-2025-08-18-00-09-30.jpg)
/rtv/media/media_files/2025/08/02/girl-carries-snake-bitten-mother-for-5-kilo-metres-due-to-poor-roads-in-odisha-2025-08-02-16-45-39.jpg)
/rtv/media/media_files/2025/07/30/murder-wife-mother-in-law-2025-07-30-20-33-11.jpg)
/rtv/media/media_files/2025/07/30/scooty-viral-in-odisha-2025-07-30-08-24-06.jpg)