Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 2,280 ఉద్యోగాలు
జూనియర్ కళాశాలలల్లో 2,280 తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. 1654 అతిథి, 449 కాంట్రాక్టు, 96 పార్ట్ టైమ్, 78 అవుట్ సోర్సింగ్, 3 మినిమమ్ టైమ్ స్కేల్ అధ్యాపకుల నియమకాలు చేపట్టనుంది.