హైదరాబాద్ బయల్దేరిన కవిత-VIDEO
నిన్న బెయిల్ పై తీహార్ జైలు నుంచి విడుదలైన కవిత.. కొద్ది సేపటి క్రితం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరారు. కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వస్తున్నారు కవిత. ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
Translate this News: [vuukle]