New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/MLC-Kavitha-grand-welcome-.jpg)
ఢిల్లీ నుంచి నేడు హైదరాబాద్ చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. ఆమె కారుపై పూల వర్షం కురిపించారు. జై కవితక్క.. జై తెలంగాణ అంటూ నినాదాలు చేసి తమ అభిమానం చాటుకున్నారు. వారికి అభివాదం చేసుకుంటూ కవిత ముందుకు కదిలారు.