జగన్ కీలక నిర్ణయం.. జోగి రమేష్ కు కీలక బాధ్యతలు
వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మైలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా జోగి రమేశ్, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా దేవభక్తుని చక్రవర్తిని నియమించారు. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Translate this News: [vuukle]