Loksabha Elections 2024: కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మైనింగ్ యూనివర్సిటీతో పాటు.. తెలంగాణకు కాంగ్రెస్ స్పెషల్ హామీలివే!
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, మైనింగ్ యూనివర్సిటీ ఇలా 23 హామీలను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. జాతీయ స్థాయి మేనిఫెస్టో తో పాటు ఈ హామీలను అమలు చేస్తామని తెలిపింది.