మండపేటలో పవన్ కల్యాన్ మీటింగ్_LIVE
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఈ రోజు జనసేన అధినేత పవన్ మండపేటలో పర్యటిస్తున్నారు. ఆయన స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఈ రోజు జనసేన అధినేత పవన్ మండపేటలో పర్యటిస్తున్నారు. ఆయన స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
వైసీపీ అధినేత జగన్ ఈ రోజు బొబ్బిలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే కాంగ్రెస్ లోకి భారీ వలసలు కొనసాగుతుండగా.. కొండాపూర్ కార్పొరేటర్ షైక్ హమీద్ మంగళవారం కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హమీద్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
దెందులూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం టీడీపీని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. చంద్రబాబు స్పీచ్ లైవ్ కోసం ఈ వీడియో చూడండి.
కడప జిల్లా మైదుకూరులో వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అభివృద్ధి గెలిపించాలంటే మరోసారి వైసీపీని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. జగన్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
ఈ రోజు ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ మీటింగ్ లో రేణుకాచౌదరి, భట్టి విక్రమార్క వర్గాలు బహిరంగంగానే పంచాయితీకి దిగారు. 'పదవులు కావాలి.. కానీ మీటింగ్లకు రారు'.. అంటూ భట్టి టార్గెట్ గా రేణుక విమర్శలు చేయడం వివాదానికి కారణమైంది.
అనంతపురం విద్యుత్ నగర్ సర్కిల్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. ఫార్చ్యూనర్ వాహనంలో రూ. రెండు కోట్లకు పైగా నగదును తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును కదిరికి తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
సెక్స్ స్కాండల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను జేడీ(ఎస్) తమ పార్టీ నుంచి బహిష్కరించింది. జేడీ(ఎస్) అధినేత దేవెగౌడ పార్టీ నేతలు, బీజేపీ నేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
వాస్తు ప్రకారం, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం కొన్ని ప్రత్యేక విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఇవి ఇంట్లో సానుకూలత, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మంచి ఆరోగ్యం కోసం ఎలాంటి వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.