ఆళ్లగడ్డలో అఖిలప్రియకే ఆధిక్యం..
కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్, రాజకీయం కలగలసిన కీలక నియోజకవర్గం ఆళ్ళగడ్డ. వైసీపీ నుంచి గంగుల బిజేంద్రా రెడ్డి.. కూటమి తరపున భూమా అఖిలప్రియ పోటీలో ఉన్నారు. భూమా అఖిలప్రియకు చిన్న ఏజ్‌లోనే రాష్ట్ర మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి అయిదేళ్ళ అభివృద్దినే ప్రచారం చేసుకుంటున్నారు. ఈ హోరాహోరీలో టీడీపీ అభ్యర్థి అఖిలప్రియకే విజయావకాశం ఉందని ఆర్టీవీ స్టడీలో తేలింది.
AP Game Changer: కర్నూలులో ఆ పార్టీదే హవా.. రవిప్రకాష్ చెబుతున్న లెక్కలివే!
హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లను గెలుస్తుంది?.. అభ్యర్థుల బలాబలాలు ఎలా ఉన్నాయి? తదితర పూర్తి వివరాలతో కూడిన ఆర్టీవీ స్టడీ లెక్కలను వివరించారు రవిప్రకాశ్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Translate this News: