ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఈ జిల్లాలోని మొత్తం 10 సీట్లను వైసీపీ స్వీప్ చేసింది. ఒక్కటంటే ఒక్క సీటు కూడా టీడీపీకి దక్కలేదు. మరి 2024లో నెల్లూరు జిల్లా ఫలితాలు నియోజకవర్గాల వారీగా ఇలా ఉండే అవకాశం ఉంది.
AP Game Changer: నెల్లూరు జిల్లాలో నెగ్గేదెవరు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు.. ఆర్టీవీ స్టడీలో తేలిన లెక్కలివే!
రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో పరిస్థితి ఎలా ఉంటుంది? ఫలితాలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? కోటంరెడ్డి సత్తా చాటుతారా? కాకాణి గోవర్ధన్ రెడ్డి మళ్లీ గెలుస్తారా? ఆర్టీవీ స్టడీలో ఏం తేలింది? అన్న విషయాలను తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: